మీరు గనుక విండోస్ యూజర్ అయితే మాత్రం మీ PC లేదా లాప్టాప్ క్రాష్ అవ్వడానికి కారణమయ్యే డ్రైవర్స్‌ని చెక్ చేసి రిమూవ్ చేసే ఈ హిడెన్ టూల్ గురించి తప్పకుండా తెలియాల్సిందే! ⚡
ఈ వీడియోలో చూపించిన విధంగా Windows + R నొక్కి verifier అని టైప్ చేసి మీ సిస్టమ్‌ని ఆప్టిమైజ్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని యూజ్ ఫుల్ టెక్ షార్ట్స్ మరియు PC టిప్స్ కోసం వెంటనే మన ఛానెల్ Tech Techniques in Telugu ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! 🔔
#WindowsTips #TechTechniquesInTelugu #LaptopHacks #WindowsTricks #PCRepair #TeluguTech #Shorts
![]()